TTD Job Notification 2024 TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు

Spread the love

TTD Job Notification 2024

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుండి పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీటిస్ట్ Paediatric Cardiac Anaesthetist-1 post , పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ Paediatric Cardiologist -1  పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి సంబంధిత మెడికల్ విభాగాల్లో MD చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.అర్హులైన హిందూ అభ్యర్థులు  ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చదివి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

See also  Central Government Jobs - Mumbai Port Authority Recruitment 2026

అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:

అర్హతలు కలిగిన అభ్యర్థులు 2024 నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోగలరు. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. మీరు అప్లికేషన్స్ పంపించవలసిన అడ్రస్ ఈ క్రింది విధంగా ఉన్నది.

ది డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, నియర్ బర్డ్ ప్రేమిసెస్, తిరుపతి – 517507.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుండి 02 పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీటిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సంబంధిత మెడికల్ విభాగాల్లో MD చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

అర్హతలు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ ఆఫ్ లైన్ విధానంలో సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

See also  ఆంధ్రప్రదేశ్ ECHS dept లో 10th అర్హతతో ఉద్యోగాలు | AP ECHS Dept. Notification 2025

అప్లికేషన్ ఫీజు వివరాలు:

టీటీడీ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులలో ఏ కేటగిరీకి సంబందించిన అభ్యర్థులు అయిన ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

శాలరీ వివరాలు:

సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,01,500/- జీతాలతో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి.

అప్లికేషన్ తో పాటు కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్, డిగ్రీ, PG అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు,4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్,అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి,పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి .

  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అభ్యర్థి అర్హతను గుర్తించాలి. అప్లికేషన్ తో పాటు సంబంధించిన ధృవపత్రాలను జతపరచవచ్చు.
  • గరిష్ట వయో పరిమితి 01.11.2024 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు,SC, ST మరియు BCలకు సడలింపు- 5 సంవత్సరాలు మరియు ఎక్స్-సర్వీస్ మ్యాన్ 3 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
  • డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన తేదీ, నెల మరియు సంవత్సరం తరువాత Experiance ఎన్ని సంత్సరాలూ అని స్పష్టంగా తెలియజేయాలి.
  • అవసరం మేరకు పూర్తి చేయని అభ్యర్థుల అప్లికేషన్స్ / వారి దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
  • ట్రస్ట్‌కి రిక్రూట్‌మెంట్ విధానాన్ని మార్చే పూర్తి హక్కు ఉంది
See also  SECR Scouts & Guides Quota Recruitment 2025 Railway jobs

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేయనుకోగలరు.

టీటీడీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోవాలి.

Download Notification PDF

Apply aonline


Spread the love

Leave a Comment