I.T.I qualification jobs in APSRTC లో 311 ఉద్యోగాలు | APSRTC Notification 2024
APSRTC Notification 2024: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైనటువంటి APSRTC 311 apprenticeship జాబ్స్ కోసం బంపర్ రిక్రూట్మెంట్