TTD Job Notification 2024 TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు

TTD Job Notification 2024

TTD Job Notification 2024 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుండి పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీటిస్ట్ Paediatric Cardiac Anaesthetist-1 post , పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ Paediatric Cardiologist -1  పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి సంబంధిత మెడికల్ విభాగాల్లో MD చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు … Read more