UIIC Job Notification 2024 ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో 200 Govt జాబ్స్

Spread the love

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) – అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) రిక్రూట్మెంట్ 2024- RECRUITMENT OF 200 ADMINISTRATIVE OFFICERS – SCALE I in United India Insurance Company).

భారత ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) తాజాగా 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న UIIC కార్యాలయాల్లో జనరలిస్ట్ మరియు స్పెషలిస్ట్ విభాగాల్లో సకాలంలో సేవలందించేందుకు యువ, డైనమిక్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. కనుక అర్హత ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

పోస్టుల వివరాలు UIIC Job Notification 2024

  • మొత్తం ఖాళీలు: 200
  • స్పెషలిస్టులు: 100
    • రిస్క్ మేనేజ్మెంట్ – 10
    • ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ – 20
    • ఆటోమొబైల్ ఇంజనీరింగ్ – 20
    • కెమికల్/మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ – 10
    • డేటా అనాలిటిక్స్ – 20
    • లీగల్ – 20
  • జనరలిస్టులు: 100

ఖాళీల కేటాయింపు

  • కేటగిరీల వారీగా:
  • SC – 15
  • ST – 8
  • OBC – 27
  • EWS – 10
  • జనరల్ – 40
  • వికలాంగుల కోసం ప్రత్యేక రిజర్వేషన్: RPWD చట్టం 2016 ప్రకారం 4% రిజర్వేషన్ ఉంది.
See also  పశు సంవర్ధక శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | NIAB Notification 2025

అర్హతలు

  1. విద్యార్హతలు:
  • స్పెషలిస్టులు: సంబంధిత డిసిప్లైన్‌లో కనీసం 60% మార్కులతో (SC/STకి 55%) డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్, లేదా ప్రొఫెషనల్ సర్టిఫికేట్.
    • ఉదాహరణకు, రిస్క్ మేనేజ్మెంట్ కోసం పీజీడిఎం/పోస్ట్ గ్రాడ్యుయేషన్.
  • జనరలిస్టులు: ఏదైనా డిసిప్లైన్‌లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్, కనీసం 60% మార్కులతో (SC/STకి 55%).
Sl. NoDisciplineMinimum Qualification
1Risk ManagementB.E./B.Tech. in any discipline with min 60% (55% for SC/ST) &
Post Graduation in Risk Management / PGDM in Risk Management
(or)
M.E./M.Tech in any discipline & Post Graduation in Risk Management / PGDM in Risk Management
2Finance and
Investment
Chartered Accountant (ICAI) / Cost Accountant (ICWA) or
B.Com. with 60% marks (55% for SC / ST category) from a
recognized University or M.Com. from a recognized University
3 Automobile
Engineers
B.E./B.Tech. in Automobile Engineering with min 60% (55%
for SC/ST) from a recognized University Or M.E./M.Tech in Automobile Engineering from a recognized University
4 Chemical Engineers /
Mechatronics
Engineers
B.Tech. / B.E (Mechatronics/ Chemical Engg) with 60% marks
(55% for SC/ST category) from a recognized University
or
M.Tech. / ME (Mechatronics/ Chemical Engg) from a
recognized University
5 Data Analytical
specialists
B.E/B.Tech in Computer science/Computer applications/IT
/Graduate in Statistics/Data Science/Actuarial science with
60% marks (55% for SC/ST category) from a recognized university.
Or
MCA /Post graduate in Statistics or Data Science or Actuarial
Science/ M.E/M.Tech in Computer science/IT from a
recognized university.
Knowledge of Power BI/Power query/ RDBMS is preferred
6 LegalBachelor Degree in law with 60% marks (55% for SC/ST category) from a recognized University or any equivalent
qualification recognized as such by Central Government.
or
Master degree in law from a recognized University or any
equivalent qualification recognized as such by Central
Government.
[3 Years’ experience as a practicing lawyer (2 years for SC /
ST Candidates) is preferable]
The candidate must be registered with Bar Council of India
7 GeneralistsThe minimum Educational Qualification required is Graduate
Degree/Post Graduate in any discipline from a recognized
university with 60% marks (55% for SC/ST Category) in either
of the degree examination.
  1. వయసు: 30 సెప్టెంబర్ 2024 నాటికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్టం 30 సంవత్సరాలు.
  2. వయస్సు సడలింపు:
  • SC/ST – 5 సంవత్సరాలు
  • OBC – 3 సంవత్సరాలు
  • వికలాంగులు – 10 సంవత్సరాలు
  • ఎక్స్-సర్వీస్మెన్ మరియు ఇతర కేటగిరీలకు ప్రభుత్వం సూచించిన విధంగా సడలింపులు ఉంటాయి.
See also  DRDO New Recruitment 2025 | Latest Govt Jobs In Telugu

జీతభత్యాలు

  • ప్రారంభ జీతం: మెట్రోపాలిటన్ సెంటర్లలో నెలకు సుమారు రూ.88,000.
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్ I) స్కేల్: రూ. 50925-2500(14)-85925-2710(4)-96765.
  • ప్రత్యేక ప్రయోజనాలు: గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) మొదలైనవి.

దరఖాస్తు రుసుము

  • ఓబిసి/ఈడబ్ల్యూఎస్/జనరల్: రూ.1000 (జీఎస్టీతో సహా).
  • SC/ST/PwBD: రూ.250 (జీఎస్టీతో సహా).

పరీక్ష విధానం

  1. ఆన్‌లైన్ పరీక్ష:
  • జనరలిస్టులు మరియు స్పెషలిస్టుల కోసం వేరువేరు విభాగాలపై పరీక్ష ఉంటుంది.
  • జనరలిస్టులు: 200 ప్రశ్నలు, 250 మార్కులు.
  • స్పెషలిస్టులు: వృత్తి సంబంధిత అంశాల్లో ప్రత్యేకంగా 60 ప్రశ్నలు, 120 మార్కులు.
  1. డిస్క్రిప్టివ్ టెస్ట్:
  • ఇంగ్లీష్ లెటర్ రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్: 30 నిమిషాల పరీక్షలో 30 మార్కులు.
  • డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో క్వాలిఫై అవ్వడం తప్పనిసరి.
  1. సమగ్ర అర్హత మార్కులు:
  • ప్రతి విభాగంలో క్వాలిఫై అవ్వాలి. అర్హత మార్కులు కంపెనీ నిర్ణయిస్తుంది.
  1. పరిక్షలో అప్రమత్తత:
  • ఓఎంఆర్ ఫార్మాట్: Negetive మార్క్స్ కూడా ఉంటాయి . ప్రతి తప్పు సమాధానాలపై మార్కులు తగ్గిస్తారు. తప్పు సమాధానానికి 1/4 మార్కులు తగ్గించబడతాయి.
See also  ఏపీలో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల | AP Outsourcing Jobs 2024

ఎంపిక ప్రక్రియ

  • పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
  • తుది ఎంపిక: 75:25 నిష్పత్తిలో ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు.

సర్వీస్ నిబంధనలు

ప్రారంభ నియామక బాండు: ఎంపికైన అభ్యర్థులు కనీసం 5 సంవత్సరాలు కంపెనీకి సేవలందించాల్సి ఉంటుంది.

  • పోస్టింగ్: ప్రాధాన్యంగా పశ్చిమ మరియు దక్షిణ భారతదేశంలోని UIIC కార్యాలయాల్లో ఉంటాయి. ఈ 5 సంవత్సరాల పాటు ట్రాన్స్ఫర్ ఆప్షన్ లేదు.
  • ప్రోబేషన్ పీరియడ్: ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం ప్రోబేషన్ కాలం పూర్తిచేయాలి.
  • ప్రోబేషన్ కాలంలో అభ్యర్థులు లైసెన్షియేట్ పరీక్ష విజయవంతంగా పూర్తి చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం

  1. వెబ్‌సైట్: uiic.co.in
  2. అప్లికేషన్ ప్రొసెస్:
  • అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • ఫోటో, సిగ్నేచర్ మరియు ఇతర అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి.
  1. దరఖాస్తు ఫీజు చెల్లింపు: డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 15 అక్టోబర్ 2024
  • దరఖాస్తు ముగింపు: 5 నవంబర్ 2024
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 14 డిసెంబర్ 2024 (తాత్కాలిక).

UIIC రిక్రూట్మెంట్ కోసం ఇవి మరింత సమాచారం

ఈ ప్రాసెస్‌కు సంబంధించిన అన్ని Updates UIIC అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేయండి .

Download Notification PDF


Spread the love

Leave a Comment