BEL Recruitment 2025 | Latest Govt Jobs In Telugu
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) – అప్రెంటిస్ ట్రైనింగ్ నోటిఫికేషన్ 2025 BEL Recruitment 2025 , Latest Govt Jobs In Telugu భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), నండాంబాక్కం, చెన్నై యూనిట్ నుండి 2020, 2021, 2022, 2023, మరియు 2024లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్ మరియు బి.కామ్ అభ్యర్థులకు నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) ద్వారా 1 సంవత్సరంపాటు శిక్షణ కల్పించబడుతుంది. … Read more