SBI లో 13,735 గవర్నమెంట్ జాబ్స్ | SBI Bank Jobs Notification 2024

Sbi Bank jobs

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) “కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వెతుకుతున్న అభ్యర్థుల కోసం, ప్రభుత్వరంగ సంస్థ అయిన SBI నుండి 13,735 పోస్టుల భారీ రిక్రూట్మెంట్ అధికారికంగా విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు అవసరమైన అర్హతలు, వయో పరిమితి, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ ప్రక్రియ తదితర వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. అర్హతలు ఉన్న అభ్యర్థులు చివరి … Read more