PGIMER Group B & C Recruitment 2025 | 114 Jobs in Chandigarh & Sangrur | Telugu Full Details

PGIMER Group B & C Recruitment 2025

పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER Group B & C Recruitment 2025), చండీగఢ్ మరియు సాంగ్రూర్ ఉపకేంద్రం పరిధిలో గ్రూప్ B & C విభాగాల్లో మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయడానికి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, డెంటల్ హైజినిస్ట్, లీగల్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు … Read more