పోస్టల్ లో CBO జాబ్స్ | Postal CBO Recruitment 2025 | Latest Postal Jobs
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ – 2025 Postal CBO Recruitment 2025 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ (Circle Based Executive) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 01.03.2025 నుండి 21.03.2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 👉 ముఖ్యమైన తేదీలు: 👉 ఖాళీల వివరాలు: 👉 ఖాళీల విభజన: … Read more