ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్: IB Recruitment 2025 లో డిప్యూటీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-IB Recruitment 2025) ఇటీవల 07/2025 నంబర్‌తో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ గ్రూప్-A మరియు గ్రూప్-B స్థాయి శాశ్వత పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్, కంపెనీ ప్రాసిక్యూటర్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, హార్టికల్చరిస్ట్, మైక్రోబయాలజీ, మెడికల్, లా, ఫైనాన్స్ వంటి విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ … Read more