ఏపీలో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల | AP Outsourcing Jobs 2024
ప్రభుత్వ వైద్య కళాశాల / ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ విజయనగరం – ఉద్యోగ నోటిఫికేషన్ AP Outsourcing Jobs 2024 జాబ్ వివరాలు:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విజయనగరం నుండి 91 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో ఆఫీస్ సబార్డినేట్, స్టోర్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్, OT టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ … Read more