3,000+ పోస్టులతో 10th, Inter pass భారీగా Govt జాబ్స్ | AIIMS CRE Notification 2025
2025 ఆర్థిక సంవత్సరానికి ఏఐఎమ్ఎస్ ఉమ్మడి నియామక పరీక్ష (సిఆర్‌ఈ) నోటిఫికేషన్ AIIMS CRE Notification 2025 అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) 3,000+ గ్రూప్ సి మరియు గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానించబడుతున్నారు. 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉన్నవారు, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థుల ఎంపిక … Read more