DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | DRDO Notification 2025
DRDO – మైక్రోవేవ్ ట్యూబ్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ సెంటర్ (MTRDC) జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) నోటిఫికేషన్ DRDO Notification 2025 డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఉద్యోగం భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో B.E/B.Tech ఉత్తీర్ణత మరియు NET/GATE స్కోర్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా, M.E/M.Tech (Mechanical Engineering) పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు. పరీక్ష లేదా దరఖాస్తు … Read more