ఎయిర్ పోర్టుల్లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | AIASL Notification 2025
ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ – ఆఫీసర్-సెక్యూరిటీ మరియు జూనియర్ ఆఫీసర్-సెక్యూరిటీ AIASL Notification 2025 ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ (Air India Air Transport Services Limited)27 ఖాళీలతో ఆఫీసర్-సెక్యూరిటీ మరియు జూనియర్ ఆఫీసర్-సెక్యూరిటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడమేకాకుండా, జనవరి 7వ తేదీ మరియు 8వ తేదీ, 2025 న ఢిల్లీలోని ఎయిర్ ఇండియా కాంప్లెక్స్, IGI ఎయిర్‌పోర్ట్ వద్ద ఇంటర్వ్యూలు … Read more