DRDO Scientist B Recruitment 2025 – RAC Last Date Extended, Apply Online
ఇక్కడ DRDO Scientist B Recruitment 2025 RAC (Recruitment and Assessment Centre), వారు విడుదల చేసిన తాజా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తిగా వివరించాం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన ఇంజినీర్లు మరియు సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. DRDO, ADA, WESEE, CME, AFMC మరియు ఇతర రక్షణ శాఖ అనుబంధ కేంద్రాల్లో సైంటిస్ట్ ‘B’ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని విభాగాలలోని అర్హతలు, ఖాళీలు, ఎంపిక … Read more