ఎయిర్ ఫోర్స్ స్కూల్లో GOVT జాబ్స్ | Air Force School Recruitment 2025 | Govt Jobs in Telugu
ఎయిర్ ఫోర్స్ స్కూల్ బరేలీ – టీచింగ్ & నాన్-టీచింగ్ సిబ్బంది నియామక నోటిఫికేషన్ ఎయిర్ ఫోర్స్ స్కూల్ బరేలీ లో PGT, TGT, PRT, NTT, Clerk (LDC), Helper (MTS), Special Educator పోస్టుల భర్తీకి Air Force School Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 09 ఖాళీలు ఉండగా, 10వ తరగతి, డిగ్రీ, పీజీ, B.Ed/D.El.Ed అర్హత కలిగిన అభ్యర్థులు 2025 మార్చి 14 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం ₹13,000 … Read more