TMC Attendant & Trade Helper Recruitment 2025 – Apply Online for 30 Posts
📢 టాటా మెమోరియల్ సెంటర్ – అటెండెంట్ & ట్రేడ్ హెల్పర్ ఉద్యోగ నోటిఫికేషన్ 2025 TMC Attendant & Trade Helper Recruitment : ఆటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కు చెందిన స్వతంత్ర సంస్థగా పని చేస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ (TMC) పంజాబ్ రాష్ట్రంలోని న్యూచండీగఢ్ మరియు సంగ్రూర్ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అటెండెంట్ మరియు ట్రేడ్ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్, ల్యాబ్, క్లీనింగ్, మెయింటెనెన్స్ వంటి సహాయక పనులకు … Read more