పశు సంవర్ధక శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | NIAB Notification 2025
జాబ్ నోటిఫికేషన్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB), హైదరాబాద్ NIAB Notification 2025 కేంద్ర ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఈ ఉద్యోగాలు ఒక సంవత్సర కాలం పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ పనులకు సంబంధించినవిగా ఉంటాయి. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన, నేచురల్ సైన్సెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు … Read more