AP వెల్ఫేర్ Dept లో 1289 ఉద్యోగాలు విడుదల | AP Welfare Dept. Notification 2024
ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి సీనియర్ రెసిడెంట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ – 2024 AP Welfare Dept. Notification 2024 ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ – డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా 1289 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సీనియర్ రెసిడెంట్స్ గా అర్హత కలిగినవారికి ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు … Read more