ఆంధ్రప్రదేశ్ ECHS dept లో 10th అర్హతతో ఉద్యోగాలు | AP ECHS Dept. Notification 2025
ECHS ఉద్యోగ నోటిఫికేషన్ 2024 (భారత ప్రభుత్వం – రక్షణ మంత్రిత్వ శాఖ – మాజీ సైనికుల ఆరోగ్య పథకం – విశాఖపట్నం) AP ECHS Dept. Notification 2025 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ECHS (Ex-Servicemen Contributory Health Scheme), విశాఖపట్నం మూడు పాలిక్లినిక్స్ (విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ) లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు ఒక సంవత్సరం కాంట్రాక్ట్ బేసిస్ పై … Read more