రైల్వే గ్రూప్-డి ఉద్యోగ నోటిఫికేషన్ 2025 (CEN 08/2024)
భారతీయ రైల్వే బోర్డ్ నుండి గ్రూప్-డి విభాగానికి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ (CEN 08/2024) విడుదలైంది. ఇది భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందడానికి అర్హతగల అభ్యర్థుల కోసం గొప్ప అవకాశం.
ముఖ్యమైన తేదీలు
ఈవెంట్
తేదీ మరియు సమయం
నోటిఫికేషన్ విడుదల తేదీ
22.01.2025
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ
23.01.2025 (00:00 గంటలు)
ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ
22.02.2025 (23:59 గంటలు)
దరఖాస్తు సవరణ (మోడి ఫికేషన్ విండో)
25.02.2025 – 06.03.2025
CBT పరీక్ష తేదీలు
త్వరలో తెలియజేయబడతాయి
ఖాళీలు (Vacancy Details)
పోస్ట్
వేతనం (ప్రారంభం)
వయోపరిమితి (01.01.2025కు)
మొత్తం ఖాళీలు
గ్రూప్-డి పోస్టులు
₹18,000/-
18-36 ఏళ్లు
32,438
వయో పరిమితి సడలింపులు:
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు.
OBC (నాన్-క్రీమీ లేయర్): 3 సంవత్సరాలు.
PwBD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు (కేటగిరీ ఆధారంగా మరింత సడలింపు లభ్యం).