10th pass govt jobs AP వెల్ఫేర్ Dept. లో కాంట్రాక్టు ఉద్యోగాలు | AP Welfare Dept. Notification 2024
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా స్త్రీ మరియు శిశుసంక్షేమ మరియు సాధికారిత అధికారిని వారి కార్యాలయం (ICPS,SAA & Children Homes, Vijayawada) నుండి అవుట్ సోర్సింగ్/కాంట్రాక్టు విధానంలో మొత్తం 22 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల ప్రకటన లో హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, హెల్పర్, కుక్, ఆయా, డేటా … Read more