NMDC Limited Junior Officer job recruitment 2024 in Telugu apply online now

Spread the love

NMDC (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ) అనే సంస్థ 2024 సంవత్సరానికి గాను 153 జూనియర్ ఆఫీసర్స్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నేడు అంటే 21-10-2024 న  విడుదల చేసింది. ఈ పోస్టులు వాణిజ్యం , పర్యావరణం, మైనింగ్ సర్వే, రసాయన శాస్త్రం ,సివిల్ ఎలక్ట్రికల్, ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్ మరియు యాంత్రిక ఇంజనీరింగ్ వంటి విభాగాలలో ఉన్నాయి.అయితే ఈ NMDC లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రారంభపు తేదీ 2024  అక్టోబర్ 21 ఇంకా  ఆఖరు  తేదీ 2024 నవంబర్ 10 . తక్కువ సమయమే ఉంది కావున వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.

సంస్థ పేరు : NMDC Limited (National Mineral Development Corporation)

పోస్ట్ పేరు :  జూనియర్ ఆఫీసర్ (Trainee)

భర్తీ చేస్తున్న పోస్టులు: 153

Sl. NoPostDisciplineNo. of Posts
1Junior Officer (Trainee)Commercial4
2Environment1
3Geo & QC3
4Mining56
5Survey9
6Chemical4
7Civil9
8Electrical44
9IE3
10Mechanical20

కావలసిన అర్హతలు:-

See also  RRB Ministerial and Isolated Categories Recruitment 2025

మైనింగ్ –  మైనింగ్ అండ్ మైండ్ సర్వేలో మూడు సంవత్సరాల డిప్లమో మరియు మైనింగ్ సర్టిఫికెట్.

రసాయన శాస్త్రం– ఎం ఎస్ సి కెమిస్ట్రీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ.

సివిల్– సివిల్ ఇంజనీరింగ్ లో మూడు సంవత్సరాల డిప్లమో లేదా డిగ్రీ.

ఎలక్ట్రికల్ – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మూడు సంవత్సరాల డిప్లమో లేదా డిగ్రీ.

ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ – ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లేదా సంబంధిత రంగంలో డిగ్రీ/ పీజీ డిప్లమో.

మెకానికల్ – మెకానికల్ ఇంజనీరింగ్ లో మూడు సంవత్సరాలు డిప్లమో లేదా డిగ్రీ .

నెలవారి జీతం-  జూనియర్ ఆఫీసర్ ట్రైనికి నెలసరి జీతం కంపెనీ నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది సాధారణంగా 30 వేల నుండి 50 వేల మధ్య ఉంటుంది.

వయోపరిమితి– 

General : 18 నుండి 32 సంవత్సరాలు.

SC/ST : ఐదు సంవత్సరాలు సదలింపు.

OBC :  మూడు సంవత్సరాల  సడలింపు.

See also  DRDO recruitment 2024 Latest jobs in DRDO Notification

PwD/ Ex-Serviceman – 10 నుండి 15 సంవత్సరాలు  సడలింపు

దరఖాస్తు విధానం: NMDC JOT పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికార వెబ్సైట్ nmdc.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 21 అక్టోబర్ 2024 నుండి ప్రారంభమై 10 నవంబర్ 2024 వరకు కొనసాగించబడుతుంది.

దరఖాస్తు రుసుము

General : EWS OBC  రూపాయలు 250/- .

SC,ST,PWD,EX -SERVICEMAN : అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ

 NMDC JOT పోస్టులకు ఎంపిక ప్రక్రియలో కింది దశలో ఉంటాయి

రాత పరీక్ష : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్  100 మార్క్స్

సూపర్వైజర్ స్కిల్ టెస్ట్ : అర్హత సాధించడం 

డాక్యుమెంటే వెరిఫికేషన్ 

మెడికల్ టెస్ట్

ముఖ్యమైన తేదీ వివరాలు

నోటిఫికేషన్ విడుదల 21 అక్టోబర్ 2024

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ-  21 అక్టోబర్ 2024

ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 10 నవంబర్ 2024

See also  ఏపీ ప్రభుత్వం 10th అర్హతతో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2025

పరీక్ష తేదీ ఇంకా తెలియపరచలేదు


Spread the love

Leave a Comment