ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్: IB Recruitment 2025 లో డిప్యూటీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు

Spread the love

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-IB Recruitment 2025) ఇటీవల 07/2025 నంబర్‌తో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ గ్రూప్-A మరియు గ్రూప్-B స్థాయి శాశ్వత పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్, కంపెనీ ప్రాసిక్యూటర్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, హార్టికల్చరిస్ట్, మైక్రోబయాలజీ, మెడికల్, లా, ఫైనాన్స్ వంటి విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

🏛 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) – ఉద్యోగ నోటిఫికేషన్ 07/2025

📢 మొత్తం ఖాళీలు: 100+
📝 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే
🌐 వెబ్‌సైట్: https://upsconline.gov.in

See also  IOCL Recruitment 2025 | Latest Jobs In telugu

🧾 ఖాళీల వివరాలు

పదవి పేరుఖాళీలువేతన శ్రేణిగరిష్ఠ వయస్సు
అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్) – SFIO2 (EWS-1, SC-1)లెవల్ 8 (7th CPC)EWS – 30 ఏళ్లు, SC – 35 ఏళ్లు
అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా) – SFIO3 (UR)లెవల్ 7 (7th CPC)UR – 30 ఏళ్లు, PwBD – 40 ఏళ్లు
కంపెనీ ప్రాసిక్యూటర్ – Ministry of Corporate Affairs25లెవల్ 7 (7th CPC)UR – 30, OBC – 33, SC/ST – 35, PwBD – 40
డిప్యూటీ సూపరింటెండింగ్ హార్టికల్చరిస్ట్ – ASI2 (UR)లెవల్ 1035 ఏళ్లు
డిప్యూటీ ఆర్కిటెక్ట్ – MES, Ministry of Defence16లెవల్ 10UR – 35, OBC – 38, SC/ST – 40, PwBD – 45
అసిస్టెంట్ రిజిస్ట్రార్ – CESTAT3లెవల్ 10UR – 35, SC – 40, PwBD – 45
డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్) – BCG లాబ్1 (UR)లెవల్ 1035 ఏళ్లు
ib department recruitment 2025

1. Assistant Director (Banking) – SFIO

  • ఖాళీలు: 2 (EWS–1, SC–1)
  • వేతనం: Pay Level – 8 (7th CPC)
  • వయోపరిమితి:
    • EWS: 30 ఏళ్లు
    • SC: 35 ఏళ్లు
  • అర్హతలు:
    • Chartered Accountant / Company Secretary / Cost Accountant
    • లేదా MBA (Finance), PGDM (Finance), M.Com
    • అనుభవం: 1 సంవత్సరం ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్ రంగంలో అనుభవం
  • పని ప్రదేశం: న్యూఢిల్లీ – All India Service Liability (AISL)
  • పోస్టు స్వభావం: శాశ్వతం, గ్రూప్ B, గెజిటెడ్
See also  Digital India DIBD Internship 2025: 50 Vacancies, ₹20,000 Stipend – Apply by 29 June

2. Assistant Director (Corporate Law) – SFIO

  • ఖాళీలు: 3 (UR – 3)
  • వేతనం: Level – 7
  • వయోపరిమితి: UR – 30, PwBD – 40
  • అర్హతలు:
    • LLB లేదా ఇంటిగ్రేటెడ్ 5 సంవత్సలల లా డిగ్రీ
    • లేదా Company Secretary (with UG degree)
    • అనుభవం: Corporate Law రంగంలో అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత
  • డ్యూటీస్: కార్పొరేట్ ఫ్రాడ్లపై దర్యాప్తు, లీగల్ అనలసిస్, నివేదిక తయారీ
  • పని ప్రదేశం: న్యూఢిల్లీ

3. Company Prosecutor – Ministry of Corporate Affairs

  • ఖాళీలు: 25 (UR-11, EWS-2, OBC-5, SC-6, ST-1)
  • వేతనం: Level – 7
  • వయోపరిమితి:
    • UR/EWS – 30
    • OBC – 33
    • SC/ST – 35
    • PwBD – 40
  • అర్హతలు:
    • LLB లేదా ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ
  • డ్యూటీస్: న్యాయస్థానాల్లో కంపెనీలపై ప్రాసిక్యూషన్ పనులు
  • పని ప్రదేశం: న్యూఢిల్లీ, All India posting
See also  DRDO recruitment 2024 Latest jobs in DRDO Notification

4. Deputy Superintending Horticulturist – Archaeological Survey of India

  • ఖాళీలు: 2 (UR)
  • వేతనం: Level – 10
  • వయోపరిమితి: 35 ఏళ్లు
  • అర్హతలు:
    • M.Sc (Horticulture / Agriculture / Botany)
    • లేదా B.Sc + PG Diploma in Horticulture
    • అనుభవం: 5 సంవత్సరాల అనుభవం
  • డ్యూటీస్: ఉద్యానవన నిర్వహణ, గార్డెన్ ప్రాజెక్టుల అమలు
  • పని ప్రదేశం: దేశవ్యాప్తంగా

5. Deputy Architect – Military Engineering Services

  • ఖాళీలు: 16 (UR-7, EWS-2, OBC-4, SC-2, ST-1)
  • వేతనం: Level – 10
  • వయోపరిమితి:
    • UR – 35, OBC – 38, SC/ST – 40, PwBD – 45
  • అర్హతలు:
    • B.Arch లేదా AMIIA
    • 2 సంవత్సరాల అనుభవం
    • Council of Architecture లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
  • డ్యూటీస్: ప్రాజెక్ట్ డిజైన్, డ్రాయింగ్, నిర్మాణ ప్రణాళికలు
  • పని ప్రదేశం: న్యూఢిల్లీ

🗓IB Recruitment 2025 దరఖాస్తు చేయడానికి తుది తేదీ

👉 దరఖాస్తు చేసేందుకు చివరి తేది, ఇంటర్వ్యూ తేదీలు తదితర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి:
🔗 https://upsconline.gov.in

📌 ముఖ్య సూచనలు

  • ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/లిఖిత పరీక్ష ఆధారంగా ఉంటుంది
  • పీజీ, ఎంబిఏ, లా, ఎంసీఎ, బీఈ, ఎంఎస్సీ వంటి అర్హతలతో ఉన్న అభ్యర్థులకు అనేక అవకాశాలు
  • ఫీజు: కొన్నిపోస్టులకు అప్లికేషన్ ఫీజు వర్తించవచ్చు
  • పరిశీలించదగినవి: PwBD రిజర్వేషన్లు అనేక పోస్టుల్లో వర్తిస్తాయి

Apply Now

Download Official Notification


Spread the love

Leave a Comment