ఇంటెలిజెన్స్ బ్యూరో (IB ACIO Recruitment 2025 ) ద్వారా Assistant Central Intelligence Officer (ACIO) Grade-II/Executive పోస్టుల కోసం 2025 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం కల్పించబడింది. దరఖాస్తు చేసే ముందు అర్హతలు, వయస్సు పరిమితి, పరీక్షా విధానం మొదలైన అన్ని వివరాలు గమనించాలి.
రెండు లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు (కరెంట్/Eco/Socio-political)
20
మొత్తం
50
పరీక్ష కాలం: 1 గంట
Tier III – ఇంటర్వ్యూవ్
అంశం
వివరాలు
ఇంటర్వ్యూవ్ మార్కులు
100
ఎంపిక విధానం
Tier I, II, III కలిపి మెరిట్ ఆధారంగా ఎంపిక
💰 దరఖాస్తు ఫీజు
అభ్యర్థి రకం
మొత్తం ఫీజు
SC/ST/మహిళలు/ESM
₹550 (ప్రాసెసింగ్ ఛార్జ్ మాత్రమే)
UR/OBC/EWS (పురుషులు)
₹650 (₹100 పరీక్ష ఫీజు + ₹550 ప్రాసెసింగ్ ఛార్జ్)
చెల్లింపు విధానం: ఆన్‌లైన్ / SBI ఛాలన్
🗓️ ముఖ్య తేదీలు
కార్యక్రమం
తేదీ
దరఖాస్తు ప్రారంభం
19 జూలై 2025
దరఖాస్తు చివరి తేదీ
10 ఆగస్టు 2025
ఛాలన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ
12 ఆగస్టు 2025
🌍 పరీక్ష కేంద్రాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అసోం మొదలైన రాష్ట్రాల్లో IB పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తులో 5 ఎగ్జామ్ సిటీ ఎంపిక చేయవలెను.