I.T.I qualification jobs in APSRTC లో 311 ఉద్యోగాలు | APSRTC Notification 2024

Spread the love

APSRTC Notification 2024:

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైనటువంటి APSRTC 311 apprenticeship జాబ్స్ కోసం బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్  అధికారికంగా విడుదల చేయడం   జరిగింది. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ చేసుకునే విధానం, ఇతర వివరాలన్ని ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకొని వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.(I.T.I qualification jobs in APSRTC )

ఆఖరు తేదీ 20-11-2024 ముగిసిన తర్వాత మీరు అప్లై చెయ్యలేరు కాబట్టి, మీకు వెంటనే APSRTC సంస్థలో ఉద్యోగం సాధించాలంటే  ఈ ఉద్యోగాలకు తగిన  అర్హతలు మీకు ఉంటే వెంటనే అప్లికేషన్ submit చెయ్యండి.

మొత్తం పోస్టుల సంఖ్య:

APSRTC ప్రభుత్వ సంస్థ నుండి మీరు apply చేసుకోవడానికి మొత్తం 311 పోస్టులతో Apprenticeship పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. I.T.I ఉత్తీర్ణులైన అభ్యర్థులు తేదీ 6-11-2024 నుండి 20-11- 2024 తేదీ వరకు www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లాల వారీగా ట్రేడ్స్ యొక్క ఖాళీల వివరములు:

జిల్లా / ట్రేడ్డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ఎలక్ట్రీషియన్  వెల్డర్ పెయింటర్ మిషినిస్ట్ఫిట్టర్డ్రాప్స్ మెన్ సివిల్మొత్తము
కృష్ణా   28181003041
ఎన్టీఆర్ 649191137199
గుంటూరు31181003145
బాపట్ల19150001026
పల్నాడు32171103045
  ఏలూరు17150001024
పశ్చిమగోదావరి21151102131

APSRTC సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు ITI అర్హతలు ఖచ్చితంగా ఉండాలి.అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా కృష్ణాజిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు, బాపట్ల ,పల్నాడు జిల్లాలలో ఉన్న ఐటిఐ కాలేజీలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ  పోస్టులకు అర్హులు. పైన తెలిపిన అర్హతలు ఉంటేనే మీరు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోగలరు.

See also  AP ప్రభుత్వం ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలు | AP AIIMS Notification 2025

ఏ అర్హతలు మీకు ఉండాలి?:

మీకు ఎంత వయస్సు ఉండాలి?.

APSRTC ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి గరిష్టంగా 25 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ వయస్సు UR అభ్యర్థులకు ఉండాలి. ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఏ ఉద్యోగాలకయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. అలాగే వికలాంగులకు 10, 13, 15 సంవత్సరాల చొప్పున వయో సడలింపు కల్పిస్తారు. ఈ విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు పైన తెలిపిన Age Relaxation కూడా కలుపుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు ఎంత?.

ఈ ఉద్యోగాలకు సంబందించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి అంటే మీరు ₹118/- ఫీజు నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా Online లేదా offline విధానంలో ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

శాలరీస్ ఎలా ఉంటాయి?:

APSRTC ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎంపికయిన ఉద్యోగులకు నెలకు ₹12,000/- జీతం  ఇవ్వడం జరుగుతుంది. శాలరీతోపాటు మీకు ఇంటి అద్దె అలవెన్సులు, TA, DA, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ మీరు పొందుతారు.

Apply చేసుకునే ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు మీరు 6th November నుండి 20th November వరకు Online / Offline లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆలస్యం చేసినవారి అప్లికేషన్స్ అంగీకరించబడవు.

ఎలా Apply చేసుకోవాలి(step by step application process for I.T.I qualification jobs in APSRTC):

ఈ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ PDF ని  మీరు క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదవండి. 

See also  UIIC Job Notification 2024 ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో 200 Govt జాబ్స్

Downlaod Notification PDF

Step 1: ముందుగా ఈ వెబ్సైట్ పోర్టల్ https://www.apprenticeshipindia.gov.in ఓపెన్ చేయవలెను హోం పేజ్ నందు రైట్ సైడ్ కార్నర్ లో ఉన్నటువంటి Login/Register  మీద క్లిక్ చేసి Candidate అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. 

Step 2: ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ పేరు, ఫోన్  కాంటాక్ట్ డీటెయిల్స్, Email ID  పాస్వర్డ్ అన్ని పూర్తి చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది(Ex: A0320541687) ఇలా ఉంటుందన్నమాట.

Step 3: ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ మెయిల్ కి వచ్చినటువంటి Activation Link మీద క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది.

 Step 4: ఇక్కడ మీ రిజిస్టర్ ఇమెయిల్ మీరు ముందుగా పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. 

Step 5: మీరు ప్రొఫైల్ లో లాగిన్ అయిన తర్వాత తప్పనిసరిగా ఆధార్ కార్డ్ E-Kyc నమోదు చేయాలి. ఇంకా ఆధార్ కార్డులో ఉన్న వివరాలు SSC( పదవ తరగతి)సర్టిఫికెట్ లో ఉన్నటువంటి వివరములతో తప్పనిసరిగా సరిపోలాలి అంటే Candidate name,Date of Birth, ఫాదర్ అండ్ మదర్ నేమ్ అన్ని ఒకేలాగా రెండు సర్టిఫికెట్స్ లో సరిపోవాలి. 

Step 6: ఇప్పుడు ప్రొఫైల్ నందు మీ యొక్క పూర్తి వివరములు అప్డేట్ చేసుకోవాలి.  సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి  సబ్మిట్ చేయాలి.  మొదట SSC కి సంబంధించిన వివరములు ఎంటర్ చేసి SSC certificate అప్లోడ్ చేయాలి. మరల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి I.T.I  మార్క్ లిస్ట్ మరియు NCVT సర్టిఫికెట్ ఈ రెండు సర్టిఫికెట్స్ కలిపి ఒకే సర్టిఫికెట్గా merge చేసి అప్లోడ్ చేయాలి.

See also  అటెండర్ బంపర్ Govt జాబ్స్ | TS Outsourcing Jobs 2025 | Latest Jobs in Telugu

Step 7: ప్రొఫైల్ మొత్తం పూర్తి అప్డేట్ చేసుకుని తర్వాత మీ యొక్క ప్రొఫైల్ పై ఉన్న “Apprentice Oppertunities” పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు సెలెక్ట్ కోర్స్ టైపు వస్తుంది. ఆ తర్వాత కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ప్రొఫైల్ ని పూర్తిగా అప్డేట్ చేసి సబ్మిట్ చేయాలి. 

Step 8: APSRTC నందు అప్రెంటిస్షిప్ చేయుటకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు రెండు సెట్స్ జిరాక్స్ కాపీలు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తో వెరిఫికేషన్ కొరకు చెరువు సెంటర్, విద్యాధరపురం విజయవాడ నందు గల జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల వద్దకు ఉదయం 10 గంటలకు హాజరు కావలసి ఉంటుంది.  

వెరిఫికేషన్ కోసం తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ I.T.I qualification jobs in APSRTC:

  •  మీరు వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్.
  •  (SSC Marks List) ఎస్ఎస్సి మార్క్ లిస్ట్.
  •  I. T. I మార్క్స్ లిస్ట్ (Consolidate marks Memo).
  •  NCVT సర్టిఫికేట్ తప్పనిసరి 
  • కుల ధ్రువీకరణ పత్రం.
  •  దివ్యాంగులైనచో ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్.
  •  మాజీ సైనికు ఉద్యోగుల పిల్లలు అయినచో ,  దాని యొక్క ధ్రువీకరణ పత్రము.
  •  NCC మరియు Sports లో ప్రవేశం కలిగి ఉన్నచో దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రము.
  •  ఆధార్ కార్డు.
  •  PAN CARD లేదా Driving Licence.
  •  రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు.
  •  వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు 118/- రూపాయల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రసీదు తీసుకోవాలి.
  •  ఈ వెరిఫికేషన్ తేదీది పత్రికల ద్వారా గానిAPSRTCవెబ్ సైట్ ద్వారా గాని తెలుసుకోగలరు.

ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు సంబంధిత ప్రభుత్వ సంస్థవారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారంగా పరీక్ష పెడతారు. రాత పరీక్ష ఉంటే అందులో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వడం జరిగితుంది.


Spread the love

Leave a Comment