BEL Jobs Notification 2025 | Latest Govt Jobs In Telugu
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) హైదరాబాద్లో ఉద్యోగావకాశాలు – 2025 Latest Govt Jobs In Telugu : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) హైదరాబాదు యూనిట్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, టెక్నీషియన్ ‘C’, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఏప్రిల్ 9 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక వ్రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం, ఇతర ప్రయోజనాలు … Read more