Sainik School Recruitment 2025: 10th పాసైతే చాలు..అటెండర్ జాబ్స్
సైనిక్ స్కూల్ కుంజ్‌పురా, కర్నాల్ (Sainik School Recruitment 2025 హర్యానా) నుండి 2025 జూన్‌లో తాజా కాంట్రాక్టు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్-టీచింగ్ విభాగాల్లోని పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. TGT (ఇంగ్లీష్, సైన్స్, హిందీ, గణితం), ఆర్ట్ మాస్టర్, ల్యాబ్ అసిస్టెంట్, మెస్ మేనేజర్, నర్సింగ్ సిస్టర్, PTI-cum-Matron వంటి వివిధ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలు నెలవారీ స్థిర … Read more