10th పాసైతే చాలు Govt జాబ్స్ | AP 10th Base Outsourcing Jobs 2025 | Latest Jobs in Telugu
AP 10th Base Outsourcing Jobs 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాధ్యమిక ఆరోగ్య విభాగము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య విభాగం, విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలలో ఒప్పంద/ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఖాళీగా ఉన్న క్రింది పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు: పోస్ట్ కోడ్ హోదా పేరు ఖాళీల సంఖ్య నియామక విధానం వేతనం (రూపాయల్లో) 1 బయో-స్టాటిస్టిషియన్ 01 ఔట్సోర్సింగ్ ₹18,500/- 2 ల్యాబ్ టెక్నీషియన్ … Read more