AOC సికింద్రాబాద్ లో 815 Govt జాబ్స్: Army AOC Notification 2024
Army AOC Notification 2024: భారత ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) ఉద్యోగ నోటిఫికేషన్ 2024 కేంద్ర నియామక విభాగం (CRC), ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్, సికింద్రాబాద్ నుండి వివిధ సివిలియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకోసం చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం భారీ రెక్రూట్మెంట్ వచ్చింది. ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైనటువంటి కేంద్ర నియామక విభాగం (CRC), Army Ordinance Corps Center సికింద్రాబాద్ నుండి 815 … Read more