Latest jobs in telugu VSSC Notification 2024 : NO Exam Direct selection
2024లో ఇస్రోలో అప్రెంటీస్ ఉద్యోగ అవకాశాలు: VSSC నోటిఫికేషన్ పూర్తి వివరాలు భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కు చెందిన ప్రముఖ విక్రమ్ సారభాయి స్పేస్ సెంటర్ (VSSC) 2024కు 585 అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న VSSC, అప్రెంటీస్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష లేకుండా ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది.BE, BTECH, నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు ఉన్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.18 … Read more