విధ్యుత్ సరఫరా Dept లో 475 Govt జాబ్స్ | NTPC EET Notification 2025
NTPC ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) నియామకం 2025 NTPC EET Notification 2025 భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) 2025 నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీ GATE 2024 స్కోర్ ఆధారంగా జరగనుంది. 📌 సంస్థ గురించి (About NTPC) NTPC Limited భారతదేశపు అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ, ఇది మహారత్న కంపెనీ … Read more