DRDO NSTL Notification 2024 Apprenticeship Jobs
ఏపీలోని DRDO సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | DRDO NSTL Notification 2024 | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ (NSTL) 53 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI, డిప్లొమా, లేదా డిగ్రీ (BE/B.Tech) అర్హత కలిగిన, వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ఎటువంటి రాత పరీక్ష … Read more