Rajiv Yuva Vikasam Scheme Full Details In telugu
రాజీవ్ యువ వికాసం పథకం – పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించేందుకు “రాజీవ్ యువ వికాసం” (Rajiv Yuva Vikasam Scheme) పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2025 మార్చి 17న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించి, యువత ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవకాశం కల్పిస్తోంది. పథకానికి గల ముఖ్య ఉద్దేశాలు ✔ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి … Read more