AP విద్యాశాఖలో 26 జిల్లాలవారికి 255 ఉద్యోగాలు | AP EdCIL Notification 2025
ఎడ్‌సిల్ ఉద్యోగ ప్రకటన – 255 కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులు AP EdCIL Notification 2025 ఉద్యోగం వివరాలు:ఆంధ్రప్రదేశ్‌లోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (EdCIL) 255 పోస్టులతో కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హతలు: … Read more