10+2 అర్హతతో సచివాలయం అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల | CSIR NEIST Notification 2025
CSIR NEIST Notification 2025: భారత ప్రభుత్వ పరిధిలోని CSIR-ఉత్తర తూర్పు విజ్ఞాన మరియు సాంకేతిక సంస్థ (CSIR-NEIST), జోరహట్, అస్సాం, నుంచి పలు జూనియర్ స్టెనోగ్రాఫర్ (Junior Stenographer) మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Junior Secretariat Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ముఖ్య వివరాలు: వివరాలు తేదీ & సమయం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది 14-01-2025 (ఉదయం 09:00 గంటల నుండి) ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేది 14-02-2025 … Read more