ఫుడ్ డిపార్ట్మెంట్ లో ₹1.5లక్షల జీతంతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | BIS Notification 2024
BIS Notification 2024 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (ME) పోస్టులకు నోటిఫికేషన్ విజ్ఞప్తి సంఖ్య: 05 (ME)/2024/HRDసంస్థ: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)భర్తీ విధానం: కాంట్రాక్టు పద్ధతిలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ₹1.5 లక్షల జీతంతో 06 మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. MBA, లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసి MBA చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్టంగా 05 సంవత్సరాల అనుభవం … Read more