PM ఇంటర్న్షిప్ స్కీం ద్వారా AP, తెలంగాణాలో 12,528 ఉద్యోగాలు విడుదల | PM Internship Scheme 2025
PM Internship Scheme 2025 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీం కింద దేశవ్యాప్తంగా 1,25,000 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ స్కీం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 4,906 పోస్టులు, తెలంగాణాలో 7,622 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని పొందే అవకాశం ఉంది. 12 నెలల పాటు ఇంటర్న్షిప్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ అందిస్తారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. … Read more