Boarder Roads Organization Job Notification 2024 (BRO Vaccancy)
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ( BRO Notification 2024 )సంస్థ నుండి కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల అయింది ఈ నోటిఫికేషన్ లో 500 పోస్టులను రెగ్యులర్ విధానంగా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల వివరాల్లోకి వెళితే డ్రాట్స్మమాన్ పోస్టు, సూపర్వైజర్ (అడ్మినిస్ట్రేషన్), టర్నర్, మిషినిస్ట్, డ్రైవర్ మెకానికల్, డ్రైవర్ , ఆపరేటర్ మొదలైన ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే కనీసం 18 నుండి 27 సంవత్సరాలు వయసు అభ్యర్థులకు ఉండాలి. ఇంకా పదో తరగతి(10th class) కనీస మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.దీంతోపాటు ఐటిఐ (ITI) డిప్లమో వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకి అర్హులు. మీరు గనక ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లోని చదివి అందులో ఉన్న లింక్స్ ద్వారా అప్లై చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ అప్లికేషన్ చేయుటకు ప్రారంభ తేదీ :16th డిసెంబర్.
- ఆన్లైన్ అప్లికేషన్ చేయుటకు ఆఖరి తేదీ 30th డిసెంబర్.
ఈ 15 రోజుల్లోనే అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాలి. ఆలస్యంగా వచ్చినటువంటి అప్లికేషన్స్ ని రిజెక్ట్ చేస్తారు.
వయోపరిమితి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి అర్హులు. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరములు వయస్సు సడలింపు కలదు. ఇంకా OBC అభ్యర్థులకు మూడు సంవత్సరములు వయసు సడలింపు కలదు.
మొత్తం ఖాళీలు వాటి వివరాలు:
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థలు 500 పోస్టులు గాను ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఉన్న జాబ్స్ ఏంటి అంటే డ్రాట్స్మమాన్ పోస్టు, సూపర్వైజర్ (అడ్మినిస్ట్రేషన్), టర్నర్, మిషినిస్ట్, డ్రైవర్ మెకానికల్, డ్రైవర్, ఆపరేటర్. ఈ పోస్టులన్నీ రెగ్యులర్ విధానంలో భక్తి చేయబడతాయి కేవలం పదో తరగతి పాస్ మాత్రమే కాకుండా దీనికి తోడు ఐటిఐ(ITI) ,డిప్లమో అర్హత కలిగి ఉండాలి.
S/No. | Posts/Trades | UR | SC | ST | OBC | EWS | Total |
---|---|---|---|---|---|---|---|
1 | Draughtsman | ||||||
Current | 9 | 2 | 1 | 2 | 1 | 15 | |
Backlog (PwBD) | 1 | 0 | 0 | 0 | 0 | 1 | |
Total | 10 | 2 | 1 | 2 | 1 | 16 | |
2 | Supervisor (Administration) | 2 | 0 | 0 | 0 | 0 | 2 |
3 | Turner | 0 | 0 | 0 | 1 | 0 | 1 |
4 | Machinist | 0 | 0 | 0 | 1 | 0 | 1 |
5 | Driver Mechanical Transport (OG) | 208 | 61 | 36 | 101 | 11 | 417 |
6 | Driver Road Roller (OG) | ||||||
Current | 0 | 0 | 0 | 1 | 0 | 1 | |
Backlog | 0 | 0 | 0 | 0 | 1 | 1 | |
Total | 0 | 0 | 0 | 1 | 1 | 2 | |
7 | Operator Excavating Machinery (OG) | ||||||
Current | 0 | 0 | 3 | 0 | 5 | 8 | |
Backlog | 0 | 0 | 0 | 1 | 0 | 1 | |
Total | 0 | 0 | 3 | 1 | 5 | 9 | |
G. Total | 226 | 67 | 39 | 81 | 53 | 466 |
జీతభత్యాలు:
ఈ BRO (Boarder Roads Organization ) సంస్థ లో ఉద్యోగానికి ఎంపిక కాబడినట్లయితే నెలకు 35 వేల రూపాయల వరకు జీతం ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఉద్యోగాలు కనుక మనకి అన్ని రకాల అలవెన్స్ బెనిఫిట్స్ లభ్యం అవుతాయి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది (Boarder Roads Organization Job Notification 2024 :
ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు రాత పరీక్ష ఒకటి ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ మొదలైన కూడా నిర్వహిస్తారు ఆ తర్వాతనే ఉద్యోగాలు కేటాయించడం జరుగుతుంది.ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉండే అవకాశం ఉంటుంది.(10 th pass government jobs)
అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు నోటిఫికేషన్ లోని ప్రస్తావించిన దరఖాస్తులు ఫీజు బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా SC,ST అభ్యర్థులకు ఫీజులోని మినహాయింపు ఉంటుంది.
కావలసిన సర్టిఫికెట్స్
- 10th class మార్క్స్ లిస్ట్
- 10+2 (intermediate) మార్క్స్ లిస్ట్
- కుల దృవీకరణ పత్రం
- డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్
- స్టడీ సర్టిఫికేట్
ఇక్కడ చెప్పిన అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ ఉండాలి.
ఎలా అప్లై చేయాలి:10 th pass government jobs
కావలసినటువంటి అన్ని సర్టిఫికెట్స్ వివరములు ఉంచుకొని కింద తెలిపినటువంటి లింక్స్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ ఇచ్చిన పద్ధతి ద్వారా పూర్తి వివరాలను నింపి సర్టిఫికెట్ సబ్మిట్ చేసి అప్లై చేసుకోవాలి
ఈ BRO ఉద్యోగాలకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అందరూ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
పూర్తి ప్రకటన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వెబ్‌సైట్ www.marvels.bro.gov.in లో అందుబాటులో ఉంది. పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అర్హత ప్రమాణాలు మరియు ఇతర వివరాలకు సంపూర్ణ ప్రకటనను చూడాలి.
దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ కూడా వెబ్‌సైట్ www.marvels.bro.gov.in లో అందుబాటులో ఉంది.