Telangana High Court Jobs Notification 2024 | తెలంగాణా హైకోర్టులో క్లర్క్ ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ – లా క్లర్క్ పోస్టులు HIGH COURT FOR THE STATE OF TELANGANA AT HYDERABAD – హైకోర్టు నోటిఫికేషన్ నం: 33/SO/2024, తేదీ: 22.10.2024 Telangana High Court Jobs Notification 2024: తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో లా క్లర్క్‌లుగా నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ పోస్టుల మొత్తం సంఖ్య 33 – ఇందులో 31 పోస్టులు హైకోర్టులో గౌరవనీయ న్యాయమూర్తులకు సహాయం చేయుటకు, … Read more