Income Tax Dept. Job Notification 2024 ఇన్కమ్ టాక్స్ లో భారీగా Govt జాబ్స్
ఇన్కమ్ టాక్స్ అప్పీల్స్ ట్రిబ్యునల్ ఉద్యోగ అవకాశాలు ఇన్కమ్ టాక్స్ అప్పీల్స్ ట్రిబ్యునల్ గ్రూప్ బి స్థాయి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ (15 పోస్టులు) మరియు ప్రైవేట్ సెక్రటరీ (20 పోస్టులు) ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి, నిమిషానికి 120 పదాలు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ రాయగల సామర్థ్యం … Read more