Andhra Pradesh Revenue Department job recruitment apply online now
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ రేషన్ డీలర్ నోటిఫికేషన్-Andhra Pradesh Revenue Department job recruitment :ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కొత్తగా రేషన్ డీలర్ల నియామకానికి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కోసం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ అర్హులు. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అవసరం లేదు. ఎంతో సరళమైన ప్రక్రియతో దరఖాస్తు చేయడం ద్వారా సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. టెక్కలి డివిజన్ పరిధిలో … Read more