PGCIL Notification గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 800+ Govt జాబ్స్ | 2024
PGCIL Notification 2024: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఒక మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. PGCIL. లో 800 ఉద్యోగాలకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కావడం విశేషం.. మీరు గనక ఈ జాబ్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఏమేం క్వాలిఫికేషన్ కావాలి వయోపరిమితి ఎంత శాలరీ ఎంత ఎగ్జామ్ సిస్టం ఎలా ఉంటుంది అప్లికేషన్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది అన్ని వివరాలు … Read more