రైల్వే గ్రూప్ D ఫుల్ నోటిఫికేషన్ | Railway Group D Notification 2025
రైల్వే గ్రూప్-డి ఉద్యోగ నోటిఫికేషన్ 2025 (CEN 08/2024) భారతీయ రైల్వే బోర్డ్ నుండి గ్రూప్-డి విభాగానికి సంబంధించి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (CEN 08/2024) విడుదలైంది. ఇది భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందడానికి అర్హతగల అభ్యర్థుల కోసం గొప్ప అవకాశం. ముఖ్యమైన తేదీలు ఈవెంట్ తేదీ మరియు సమయం నోటిఫికేషన్ విడుదల తేదీ 22.01.2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 23.01.2025 (00:00 గంటలు) ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 22.02.2025 (23:59 గంటలు) దరఖాస్తు సవరణ … Read more