AP ప్రభుత్వం ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలు | AP AIIMS Notification 2025
AP AIIMS Notification 2025 ఇండియన్ మెడికల్ సైన్సెస్ సంస్థ (AIIMS), మంగళగిరి వారు నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే – ఫేజ్ 2 (NMHS) ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియామకానికి ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హతలు, అనుభవం ఆధారంగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 🔹 ఉద్యోగ వివరాలు: పోస్టు పేరు ఖాళీలు విద్యార్హత అనుభవం వయో పరిమితి జీతం NMHS సర్వే ఫీల్డ్ డాటా కలెక్టర్ 05 … Read more