NLC లో 1,765 Govt జాబ్స్ | NLC Notification 2025 | Latest job notification
NCL (Northern Coalfields Limited) అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2025 NLC India Limited నుండి 1,765 ఉద్యోగాల కోసం NLC Notification 2025 విడుదలైంది. 10+2 లేదా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉంటే, మీరు అర్హులు. ఈ నియామకంలో ఏ పరీక్ష లేకుండా మరియు ఎటువంటి ఫీజు లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అప్లికేషన్ చివరి తేదీ మార్చి 18. … Read more