Panchyat Raj Dept. Notification 2024
ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న 650 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే 18 నుండి 42 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం. పదో తరగతి అర్హత కలిగిన స్థానికంగా గ్రామంలో ఉన్న యువతకు అవకాశం కల్పిస్తారు.
రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.
పోస్ట్ వివరాలు వాటి అర్హతలు:
పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ నుండి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న 650 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయబోతున్నారు పదో తరగతి అర్హత కలిగిన స్థానికంగా గ్రామంలో ఉన్న యువతకు అవకాశం కల్పిస్తారు.
ఎంపిక ఎలా చేస్తారు:
650 ఫీల్ ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పదో తరగతి తర్వాత వయసు కలిగిన అభ్యర్థులను దరఖాస్తు ఆహ్వానించి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపీక చేస్తారు అని తెలిసింది . ఇంకో మంచి విషయం ఏంటంటే సొంత గ్రామంలో ఉన్న యువతకు అదే గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది:
ఫీల్డ్ అసిస్టెంట్గా ఎంపికైన అభ్యర్థులు నెలకి 25 వేల వరకు జీతాలు చెల్లిస్తారు ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్లు బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఇది గమనించాలి అందరూ.
వయసు ఎంత ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. SC,ST,OBC,EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఖాళీగా ఉన్న 650 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ త్వరలో విడుదల చేసి పోస్టులను భర్తీ చేయడానికి కసరస్తు చేస్తుంది.
కావలసిన సర్టిఫికెట్స్ ఏమిటి:
పూర్తిచేసిన అప్లికేషన్ ఫారం ఒకటి ఉండాలి
పదో తరగతి సర్టిఫికెట్స్
డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి
కుల దృవీకరణ పత్రాలు ఉండాలి
రిక్రూట్మెంట్ డీటెయిల్స్
పూర్తి వివరాలకు సంబంధించిన PDF కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి