FSSAI Job Notification 2024 10th pass job

Spread the love

ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇంటర్న్షిప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, 2 నెలల ట్రైనింగ్ పూర్తిచేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రస్తుతం డిగ్రీ లేదా పీజీ చదువుతున్న అభ్యర్థులు ఈ ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష లేదా ఫీజు అవసరం లేదు. అభ్యర్థుల మెరిట్ మార్కులు మరియు ఆసక్తిని బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు అందజేస్తారు. FSSAI రిక్రూట్మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ జాబ్స్ – ముఖ్యమైన తేదీలు:

FSSAI ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది తేదీలను గమనించగలరు:

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 17 డిసెంబర్ 2024
  • ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 25 డిసెంబర్ 2024
See also  10 th pass government jobs Boarder Roads Organization Job Vaccancy Notification 2024 

అభ్యర్థులు ఈ తేదీలను పాటించి తమ దరఖాస్తులను సమర్పించగలరు.

ఎంపిక అయిన అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసే తేదీ : డిసెంబర్ ఆఖరు వారం లేదా జనవరి మొదటి వారం.

పోస్టుల వివరాలు మరియు అర్హతలు:

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇంటర్న్షిప్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ కోర్సులో చదువుతున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయస్సు పరిమితి:FSSAI Job Notification

ఈ ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సులో ఎటువంటి సడలింపులు లేవు.

ఎంపిక విధానం:


FSSAI ఇంటర్న్షిప్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి మరియు ప్రతిభ కలిగిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. దరఖాస్తు కోసం ఎటువంటి ఫీజు లేదు.

See also  పోస్టల్ GDS Notification 2025 | Postal GDS Notification 2025

అప్లికేషన్ ఫీజు:


FSSAI ఇంటర్న్షిప్ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంలో ఎటువంటి ఫీజు లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

శాలరీ వివరాలు:


ఈ ఇంటర్న్షిప్‌లో ఎంపికైన అభ్యర్థులకు మొదటి 2 నెలల పాటు నెలకు ₹10,000/- చెల్లిస్తారు. తర్వాత నెలకు ₹30,000/- వరకు జీతం అందిస్తారు. దీనితో పాటు సర్టిఫికేట్స్ కూడా అందజేస్తారు.

కావలసిన సర్టిఫికేట్స్:


FSSAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది అకాడమిక్ సర్టిఫికేట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి:

  • డిగ్రీ లేదా పీజీ అర్హత సర్టిఫికెట్స్
  • కుల ధ్రువీకరణ పత్రాలు
  • స్టడీ సర్టిఫికెట్స్

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత ఈ క్రింది లింక్స్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు

Downlod Notifiction PDF


Spread the love

Leave a Comment