DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | DRDO Notification 2024 Govt Job Notification

Spread the love

DRDO రీసెర్చ్ సెంటర్ ఇమారట్ (RCI) 2024 నియామక ప్రకటన

DRDO – Defence Research and Development Organisation (రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ) కి చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారట్ (RCI), అర్హత కలిగిన అభ్యర్థుల నుండి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. 03 రీసెర్చ్ అసోసియేట్ & 15 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు సంబందించి తాత్కాలిక పద్దతి ల్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ (RA) మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల కోసం ఎంపిక జరగనుంది.18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.BE, BTECH, M.Tech, MSc చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా GATE పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు:

  1. రీసెర్చ్ అసోసియేట్ (RA)
  • విభాగం: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఐటీ, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్
  • ఖాళీలు: మారవచ్చు
  • అర్హత: ఫిజిక్స్, లేజర్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ లేదా సంబంధిత విభాగంలో Ph.D లేదా M.Sc./M.Tech (కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి)
  1. జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)
  • విభాగాలు: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మెటలర్జీ ఇంజినీరింగ్
  • ఖాళీలు: మారవచ్చు
  • అర్హత: B.E./B.Tech లేదా M.E./M.Tech లేదా M.Sc. (సంబంధిత విభాగంలో)
See also  PGCIL Notification గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 800+ Govt జాబ్స్ | 2024

ముఖ్యమైన తేదీలు:

DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయిన తేదీ నుండి 30 రోజులలోగా ఆఫ్ లైన్ విధానంలో హైదరాబాద్ లో ఉన్న హెడ్ HRD, Dr. APJ అబ్దుల్ కలాం మిస్సయిల్ కాంప్లెక్స్, రీసెర్చ్ సెంటర్ ఇమరత్, విజ్ఞాన కంచ, హైదరాబాద్, తెలంగాణా అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • దరఖాస్తులను స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తు చివరి తేదీ: ప్రకటన వెలువడిన తేదీ నుండి 30 రోజులు.

అప్లికేషన్ తో పాటు జత పరచాల్సిన సర్టిఫికెట్స్:

అప్లికేషన్ ఫారం Hard కాపీ ఉండాలి 10th, ఇంటర్, డిగ్రీ, pG అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.GATE స్కోర కార్డు కలిగి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

DRDO ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునేందుకు అన్ని కేటగిరీలవారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

See also  NMDC Limited Junior Officer job recruitment 2024 in Telugu apply online now

ఎంపిక విధానం:

  • అర్హత ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించగా, సరైన కండిషన్‌లు ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. అభ్యర్థులకు TA/DA చెల్లించబడదు.
  • ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ ప్రభుత్వం నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.

శాలరీ వివరాలు:

ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు ₹37,000/- జీతంతోపాటు HRA వంటి పలు రకాల అలవెన్సెస్ కూడా కల్పిస్తారు. తాత్కాలిక ఉద్యోగాలు అయినందున ఇతర బెనిఫిట్స్, అలవెన్సెస్ ఉండవు.

దరఖాస్తు పంపించాల్సిన చిరునామా:

HEAD HRD, DR. APJ ABDUL KALAM MISSILE COMPLEX, RESEARCH CENTRE IMARAT (RCI), PO-VIGYANA KANCHA, HYDERABAD, TELANGANA – 500 069.

ముఖ్యమైన సూచనలు:

  • ఆఫ్‌లైన్ దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడతాయి.
  • అభ్యర్థులు పూర్తి చేసిన అన్ని ధ్రువపత్రాలు మరియు మార్కుల జాబితాలను జత చేయాలి.

మరిన్ని వివరాలకు, అభ్యర్థులు QR కోడ్ స్కాన్ చేయవచ్చు లేదా RCI అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.


Spread the love

Leave a Comment