Central Govt Jobs | NICL assistant job recruitment apply online now | 45,000/- 

Spread the love

NICL assistant job recruitment apply online now

NICL (National Insurance Company Limited assistant notification) : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) అనేది అత్యంత పురాతనమైనది ఇంకా ప్రముఖమైన పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇండియన్ గవర్నమెంట్ పరిధిలో నడుస్తున్న కంపెనీ ఇది . చాలా మంచి ఉద్యోగాలు ఇవి అస్సలు మిస్ కావద్దు.అయితే ఇటీవల 2024 అక్టోబర్ 23 న NICL 500 మంది అసిస్టెంట్లను క్లాస్ 3 కెడర్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ ఉద్యోగం కోసం దరఖాస్తులును  ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించ బడుతుంది.(Only Online Application  Mode )

మొత్తం 500 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి  21 పోస్టులు కాగా  అందులో 10 పోస్టులు ఓపెన్ కేటగిరి లో ఉన్నాయి .

తెలంగాణ స్టేట్ కి 12 పోస్టులు ఇవ్వగా అందులో 5 పోస్టులు ఓపెన్ కేటగిరి లో ఉన్నాయి .  మిగిలినవి మిగతా స్టేట్స్ కి కేటాయించబడ్డాయి 

See also  Central Industrial Security Force CISF Constable Tradesman Recruitment 2025 -1161 Post

 (NICL) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ల నియామకం 2024 అర్హత జీతము మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో  ఇవ్వడం జరిగింది చూడండి.పూర్తిగా చదవండి .

నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు:

  • సంస్థ పేరు: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL)
  • పోస్ట్ పేరు: అసిస్టెంట్ (Class III Cadre)
  • మొత్తం పోస్టులు: 500

భర్తీ చేస్తున్న పోస్టులు:

పోస్టులు మొత్తం 500 ఉన్నాయి. అభ్యర్థులు ఈ ఖాళీలను పొందడానికి అర్హతలు మరియు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి.

అన్నీ 500 ఉద్యోగాలు ఎవరెవరికి ఎన్ని అని తెలిపే చిత్రం

అర్హతలు (01.10.2024 నాటికి):

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం అవసరం.

వయోపరిమితి (01.10.2024 నాటికి):

  • సాధారణ కేటగిరి  -21 – 30 సంవత్సరాలు
  • ఎస్సీ/ఎస్టీ లకు – 5 సంవత్సరాల సడలింపు
  • ఓబీసీ లకు  – 3 సంవత్సరాల సడలింపు
  • వికలాంగులు – 10 సంవత్సరాల సడలింపు
See also  North Eastern Railway Act Apprentice Recruitment 2026-27

నెల జీతం:

అసిస్టెంట్ పోస్టుకు జీతం మరియు ఇతర సదుపాయాలు ప్రభుత్వ నియమావళి ప్రకారం అందించబడతాయి.

👉 DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | DRDO Notification 2024

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయవచ్చు.

National Insurance Company Limited assistant recruitment దరఖాస్తు రుసుము:

జనరల్  అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును రూ  850/- ఇంకా Sc/St/PwBD /EXS లకు రూ 100/- Rs ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది.చెల్లింపు సమయం 24-10-2024 నుండి 11-11-2024 వరకు చెల్లినకుకోవచ్చు. 

ఎంపిక మరియు పరీక్ష విధానం : 

అభ్యర్థులందరూ ఆన్‌లైన్ ప్రిలిమినరీ మరియు  మెయిన్ పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది. 

 ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది 

మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది 

చివరిగా  మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు  షార్ట్‌లిస్ట్ చేసి 

See also  Indian Navy SSC Officer Recruitment 2027 Notification | Jan 2027 Course | Apply Online, Eligibility, Vacancies, Salary

ప్రాంతీయ భాషా పరీక్ష నిర్వహిస్తారు . ప్రాంతీయ భాషా పరీక్ష: తుది ఎంపికకు ముందు నిర్వహించబడుతుంది.

పరీక్షా కేంద్రాలు :

  • ఆంధ్రప్రదేశ్ లో  విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు. 
  • తెలంగాణ లో హైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్

ముఖ్యమైన తేదీ వివరాలు:

EventDate
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం24th October 2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు11th November 2024
అప్లికేషన్ ఫీజు చెల్లింపులు24th October 2024 to 11th November 2024 (both days inclusive)
Phase I పరీక్ష తేదీ30th November 2024
Phase II పరీక్ష తేదీ28th December 2024
పరీక్ష కు కాల్ లెటర్ డౌన్లోడ్ తేదీTo be notified

NICL assistant job recruitment apply online Today

ఆన్లైన్ ధరకాస్తూ లింకు :

నోటిఫికేషన్ డాక్యుమెంట్ డౌన్లోడు :


Spread the love

Leave a Comment