PGCIL Notification 2024:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఒక మంచి ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. PGCIL. లో 800 ఉద్యోగాలకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కావడం విశేషం.. మీరు గనక ఈ జాబ్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఏమేం క్వాలిఫికేషన్ కావాలి వయోపరిమితి ఎంత శాలరీ ఎంత ఎగ్జామ్ సిస్టం ఎలా ఉంటుంది అప్లికేషన్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది అన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో మీకు పూర్తిగా వివరించడం జరిగింది. సో అది చదివి వెంటనే అప్లికేషన్ పెట్టుకొని జాబ్ సంపాదించుకోండి. అప్లై చేసుకోవడానికి కాస్త తక్కువ టైం ఉంది కనుక వెంటనే ఈ ఆర్టికల్ చదివి మీరు ఎలిజిబుల్ అనుకుంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో వివరాలు నింపి అప్లై చేసుకోండి
ఉద్యోగాల సంఖ్య:
PGCIL ప్రభుత్వ సంస్థ నుండి అన్నీ డిపార్ట్మెంట్ లు కలుపుకుని మొత్తం 800 పోస్టులు కాగా అందులో 324 పోస్టులు ఆన్ రిసర్వ్ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు
Diploma Trainee (Electrical) – DTE,
Diploma Trainee (Civil) – DTC,
Junior Officer Trainee (HR) – JOT (HR),
Junior Officer Trainee (F&A) – JOT (F&A) and Assistant
Trainee (F&A) – Asst. Tr. (F&A)
ఏ అర్హతలు మీకు ఉండాలి?
Diploma Trainee (Electrical) – DTE – 3 సం ల సంబంధిత డిప్లొమా 70% మార్కులతో పాస్ అయి ఉండాలి ( General/ OBC )
Diploma Trainee (Civil) – DTC,—-Civil Engineering లో 3 సం ల డిప్లొమా గుర్తించబడిన బోర్డు లో 70% మార్కులతో పాస్ అయి ఉండాలి ( General/ OBC )
Junior Officer Trainee (HR) – JOT (HR), – BBA/ BBM/ BBS లలో ఏదయినా గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్ తో పూర్తి చేసి ఉండాలి
Junior Officer Trainee (F&A) – JOT (F&A) and Assistant – Inter CA/ Inter CMA – B.Com. 60% మార్క్స్ తో పూర్తి చేసి ఉండాలి General/ OBC
Trainee (F&A) – Asst. Tr. (F&A)
ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి?.
PGCIL ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు ధరకాస్తూ చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి గరిష్టంగా 27 సంవత్సరాల వయస్సుమించకూడదు . ఈ వయస్సు UR ఆన్ రిసర్వ్డ్ అభ్యర్థులకు ఉండాలి.
ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఏ ఉద్యోగాలకయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అలాగే వికలాంగులకు 10, సంవత్సరాల చొప్పున వయో సడలింపు కల్పిస్తారు.
ఈ విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు పైన తెలిపిన Age Relaxation కూడా కలుపుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది ?.
ఈ ఉద్యోగాలకు సంబందించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి అంటే మీరు For the Posts of DTE/DTC/ JOT (HR)/ JOT (F&A) లకు ₹300 ఫీజు నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా Online లేదా offline విధానంలో ఫీజు చెల్లించాలి.ఇంకా For the Post of Asst. Tr. (F&A) – 200/- ఫీజు చెల్లించాలి SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఉద్యోగాల ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు సంబంధిత ప్రభుత్వ సంస్థవారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారంగా పరీక్ష పెడతారు. రాత పరీక్ష ఉంటే అందులో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వడం జరిగితుంది.
శాలరీస్ ఎలా ఉంటాయి?:
PGCIL ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎంపికయిన ఉద్యోగులకు నెలకు ₹95,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. శాలరీతోపాటు మీకు ఇంటి అద్దె అలవెన్సులు, TA, DA, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ మీరు పొందుతారు.
Apply చేసుకునే ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు మీరు 22nd October నుండి 12th November వరకు Online / Offline లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆలస్యం చేసినవారి అప్లికేషన్స్ అంగీకరించబడవు.
ఎలా Apply చేసుకోవాలి:
ఈ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ PDF ని మీరు క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదివి, మీకు అర్హతలు, వయస్సు సరిపడా ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు apply చెయ్యండి. అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారంలో ఎటువంటి తప్పులు లేకుండా ఫారంని fill చాయ్యాలి. తప్పులు చేసినచో మీ అప్లికేషన్ ని తిరస్కరించడం జరుగుతుంది.
Apply Online : https://www.powergrid.in/en/job-opportunities